Skip to content
FontsNotoIconsKnowledgeFAQ

Hind Guntur

Designed by Indian Type Foundry

Select preview text:
మానవకుటంబమునందలి వ్యక్తులందరికిని గల ఆజన్మసిద్ధమైన ప్రతిపత్తిని,
ఆంతరంగిక, కుటుంబ, గృహ, లేఖావ్యవహారములలో, విధి విరుద్ధమయిన జోక్యమునకుగాని, గౌరవప్రతిష్థలను భంగపరచు ప్రచారములకుగాని యెవరిని గురిచేయరాదు. అట్టి జోక్యము నుండియు, ఆ ప్రచారముల నుండియు విధి ద్వారా పరిరక్షింపబడుటకు ప్రతి యొక్కరికిని హక్కు గలదు. ప్రతి వ్యక్తికిని భావస్వాతంత్ర్య, అంతఃకరణస్వాతంత్ర్య, మతస్వాతంత్ర్యములకు హక్కు గలదు. తన మతమును ప్రత్యయమును మార్చుకొనుటయును, ఒంటరిగ గాని, సాంఘికముగ గాని, బహిరంగముగను, ఆంతరంగికముగను ఉపదేశ, అనుష్ఠాన, ఆరాధన, ఆచరణలచే తన మతప్రత్యయములను వ్యక్తీకరించుటయును, ఈ హక్కులో నిమిదియున్నవి.
ప్రతి వ్యక్తికిని అభిప్రాయస్వాతంత్ర్యమునకును, భావ ప్రకటన స్వాతంత్ర్యమునకును, హక్కు గలదు. పరుల జోక్యము లేక, స్వాభిప్రాయమును గలిగియుండుటకు స్వాతంత్ర్యమును, రాజ్యసీమానిరపేక్షముగా, నెట్టి మధ్యస్థ మార్గముననైన సమాచార, సంసూచనలను అన్వేషించుటకు, పొందుటకు, ఉపపాదించుటకు, స్వాతంత్ర్యమును ఈ హక్కులో నిమిదియున్నవి. సంఘమునందలి సభ్యుడుగా, ప్రతి వ్యక్తికిని సామాజిక రక్షకు హక్కు గలదు. రాష్ట్రీయ ప్రయత్న, అంతర్ రాష్ట్రీయ సహకారముల ద్వారా, ప్రతి రాజ్యముయొక్కయు వ్యవస్థాపనా సాధన సామగ్రి ననుసరించి, తన ప్రతిపత్తికిని తన వ్యక్తిత్వముయొక్క స్వేచ్ఛాభివృద్ధికిని అత్యావశ్యకములయిన, ఆర్థిక , సాంఘిక, సాంస్కృతిక స్వత్వముల సంపాదనకు అతనికి అధికారము గలదు. పని కాలము యొక్క యుక్తపరిమితత్వమునకును, వేతన సహితములగు నియతకాలికములయిన సెలవు దినములకును, విశ్రాంతి విరామములకును, ప్రతి వ్యక్తికిని హక్కు గలదు. ఈ ప్రకటన యందు పొందుపరుపబడియున్న స్వత్వ స్వాతంత్ర్యములు సంపూర్ణముగా సిద్ధింపగల ఒక సాంఘిక అంతర్ రాష్ట్రీయవ్యవస్థకు, ప్రతి వ్యక్తికి నధికారము గలదు.
Styles used above
Regular 400
Regular 400
Regular 400

Choosing type

When you have some text, how can you choose a typeface? Many people—professional designers included—go through an app’s font menu until we find one we like. But the aim of this Google Fonts Knowledge module is to show that there are many considerations that can improve our type choices. By setting some useful constraints to aid our type selection, we can also develop a critical eye for analyzing type along the way.

Hind Guntur - Google Fonts